Prema anuragala christmas song lyrics – ప్రేమ అనురాగాల క్రిస్మస్
Prema anuragala christmas song lyrics – ప్రేమ అనురాగాల క్రిస్మస్
ప్రతి హృదిలో వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వేలు
ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు..
1.అనురాగం అభిమానం
ఆత్మీయత ఆప్యాయత
కలబోసిన మనసులతో ఈ క్రిస్మస్ జరగాలి…
2.ఆదరణ – బహుకరణ
క్షమాపణ -సమర్పణ..
ప్రేమానురాగాలతో ఈ క్రిస్మస్ జరగాలి…
3.సహకారం -సమభావం.
సహవాసం -సహశీల్యం…
మనందరి ఐక్యతతో ఈ క్రిస్మస్ జరగాలి….
ల ల ల ల ల
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."