Premalo Paddanu Telugu Christian Song lyrics – ప్రేమలో పడ్డాను
Premalo Paddanu Telugu Christian Song lyrics – ప్రేమలో పడ్డాను
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను …
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో వున్నాను నేను ప్రేమలో వున్నాను నా యేసు ప్రభుని ప్రేమలో వున్నాను
స్వార్ధం కలిగిన ప్రేమకాదు – లాభంకోరే ప్రేమకాదు
కొద్ది కాలమే వుండే ప్రేమకాదు – ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ
మొహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమకాదు
పై అందం చూసే ప్రేమకాదు – పరిశుద్ధమైన ప్రేమ
ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
- మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు – నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచె
మొదటగా ప్రేమించింది నేను కాదు – నా యేసే తన ప్రేమ వ్యక్తపరచె
కోరినాడు – పిలిచినాడు – నేను ఏదో మంచి వ్యక్తి నైనట్టు !
కుమ్మరించె ప్రేమమొత్తం – నేను తప్ప ఎవ్వరూ లేనట్టు !
ఆకాశాన తనలోతాను – పరిపూర్ణునిగా వున్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో !
ఏమి తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవిపైన – ప్రభువుకు అంత ప్రేమ దేనికో!
హే ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక – నేను ప్రేమించకుండ ఎట్ల వుంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి I love you చెప్పకుండ ఎట్లగుంటాను
ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / - తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా ప్రియుడు తన ప్రేమ ఋజువు పరచే
తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే – నా యేసు తన ప్రేమ ఋజువు పరచే
పాపమనే కూపమందు నేను బందీనై యుండఁగా – పాపమనే అప్పుచేత బానిసై నేను అలసి యుండఁగా
గగనపు దూరము దాటివచ్చి – సిలువలో చేతులు పారచాపి – నువ్వంటే నాకింత ప్రేమనే !
రక్తముతో నను సంపాదించి – నాకళ్ళళ్ళో కళ్ళు పెట్టి – నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే నన్ను తన సొత్తు చేసుకున్నాడు – నా పాపకట్లు తెంచి స్వేఛ్చ నిచ్చాడు
మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాడు – అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు
ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ – వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ– వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె
ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపించెనే!
యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!
హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను –సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే– ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
ఇదేకదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే – ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ – దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsanil kumar jesus songsanil kumar jesus songs 2018anil kumar jesus songs teluguanil kumar liveanil kumar live songsanil Kumar songsanil kumar speechanil kumar speeches in teluguarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songbro anil kumar first songbro anil kumar first wifebro anil kumar live songsbro anil kumar messagesbro anil kumar songscebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyanam churchyanam church of christyanam dance videosyanam funny videosyanam grand christmasyanam grand christmas celebrationsyoruba christian songs