Randi Viswasulara – రండు విశ్వాసులారా
Randi Viswasulara – రండు విశ్వాసులారా
రండు విశ్వాసులారా-రండు విజయము
సూచించు – చుండెడు సంతోషంబును
గల్గి – మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం విజయం విజయం విజయం విజయం
నేటి దివస మన్ని యాత్మలకును
నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె
వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్
విజయం విజయం విజయం విజయం విజయం
కన్ను కన్ను కానని చీకటి
కాలము క్రీస్తుని కాంతిచే – ఇన్నాళ్ళకు
శీఘ్రముగా బోవు – చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని – మన సన్నుతుల్ భువిన్
విజయం విజయం విజయం విజయం విజయం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."