saatveekudaa song lyrics – సాత్వీకుడా
saatveekudaa song lyrics – సాత్వీకుడా
పల్లవి:
సాత్వీకుడా నా భారము మోసి రక్షించినావా
సాత్వీకుడా …..
నీ భారము నాపై మోపమని
నీ ప్రేమను చూపితివే నా యేసయ్యా
ప్రేమను చూపితివే…
సాత్వీకుడా..
చరణం 1
మెల్కీసెదెకు క్రమములో నీవు దిగివచ్చిన యాజకుడా “2”
ప్రధాన యాజకుడవైన నిన్ను “2”
ఘనపరచెదను నా యేసయ్యా “2”
సాత్వీకుడా..
చరణం 2
ఏర్పరచబడిన వంశము గా నను మార్చిన దేవా స్తోత్రము “2”
నిత్యము నీ సన్నిధి లో నేను నిలచి “2”
ఆరాధింతును పరిశుద్ధుడా – నిను ఆరాధింతును పరిశుద్ధుడా.
సాత్వీకుడా..
చరణం 3
రాజులైన యాజకునిగా నన్ను మార్చిన నా యేసయ్యా “2”
యాజకరూపమై నిను సేవింపను “2”
జీవించెదను నీ కొరకే – ఇల జీవించెదను నీ కొరకే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."