Samastha Mahima – సమస్త మహిమ యేసుకే
Samastha Mahima – సమస్త మహిమ యేసుకే
Lyrics:
సమస్త మహిమ యేసుకే – సమస్త ఘనత రాజుకే
పునరుత్థానుడు యేసుకే – రానున్న రారాజుకే (2)
ఆరాధన ఆధారమా ఆశ్రయమా నా రక్షకా ||2||
1)ప్రేమించెనే జగతిని ప్రేమించెనే – జనించెనే దీనుడై జనించెనే
బోధించెనే సత్యము బోధించెనే – నింపెనే వెలుగుతో నింపెనే
జీవించెనే నీతిగా జీవించెనే – చూపెనే మాదిరి చూపెనే ||2||
నిలిచెనే జీవపు మార్గమై ||2|| ॥ఆరాధన॥
2)భరించెనే సిలువను భరించెనే – చిందించెనే రక్తము చిందించెనే
అర్పించెనే ప్రాణము అర్పించెనే – క్షమించెనే పాపిని క్షమించెనే
జయించెనే మరణం జయించెనే – ఓడెనే సమాధి ఓడెనే ||2||
అందించెనే రక్షణ అందించెనే ||2|| ॥ఆరాధన॥
3)ధ్వనించునే దూతల శబ్ధము – మ్రోగునే కడబూర మ్రోగునే
వేంచేయునే రాజుగ వేంచేయునే – ధరించునే మహిమను ధరించునే
ఏతెంచునే మేఘాలపై వచ్చునే – తీర్చునే తీర్పును తీర్చునే ॥2||
కొనిపోవునే వధువు సంఘమును ||2|| ॥ఆరాధన॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
