Santhosham Pongindi Santhosham Pongindi – సంతోషం పొంగింది సంతోషం పొంగింది
Santhosham Pongindi Santhosham Pongindi – సంతోషం పొంగింది సంతోషం పొంగింది
సంతోషం పొంగింది సంతోషం పొంగింది
సంతోషం పొంగుచున్నది – హల్లెలూయ
యేసునన్ను రక్షించిన నాినుండి నేివరకు సంతోషం పొంగుచున్నది
1. దారితప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని
ఆయన నన్ను కరుణించి – తనదు రక్తములో కడిగి
జీవితమును మార్చి – నిత్యజీవ మిచ్చును
2.నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
ఆయన నిన్ను క్షమియించి – తనదు రక్తములో కడిగి
నీ జీవితమును మార్చి – నిత్యజీవ మిచ్చును
3.ఎన్నిసార్లు జీవవాక్యమును – ఎదురించి నీవు సాగిపోదువు
ఆత్మ స్వరము విను – సమర్పించుకొనుము
స్వంత రక్షకునిగా – యేసుని చేర్చుకో
4. ప్రభు ప్రేమ మరచితివా – లోకాశలందు పడిపోతివా
యేసువైపు చూడుము – నిరీక్షణ పొందుము
సాతానుపై గొప్ప – విజయము నిచ్చును
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."