Sarihaddhulu leni prema – నీ కృపతో నింపిన నా జీవితం
Sarihaddhulu leni prema – నీ కృపతో నింపిన నా జీవితం
పల్లవి : నీ కృపతో నింపిన నా జీవితం
మహోన్నత సేవకే అంకితం
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచ్చెను
“సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను
నాపై చూపావు
అవధులు లేని ఆనందముతో
అనుదినము స్తుతి పాడేదా ” “2”
1.. ఉన్నత స్థలములలో నన్ను నడిపించే
నీదు సంకల్పము…
ఊహకు మించిన కార్యము చేయుటయే
నీకే సాధ్యము… “2”
నా మధుర గీతికా నీవేనయ్యా
నీ మహిమతో నన్ను నింపుమయ్యా “2”
2.. పిలుపుకు తగినట్లు జీవించుటయే
నీదు చిత్తము..
నీతిమంతులమై మొవ్వవేయుదాము
నీదు సన్నిధిలో.. “2”
నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయ్య.. “2”
3.. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు
యాగమైతివి…
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును
నీదు రాకకై… “2”
నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయ్య.. “2”
ప్రేమకర్
Sarihaddhulu Leni Prema: నీ కృపతో నింపిన నా జీవితం | Telugu Christian Song Lyrics,Christian Songs in Telugu,Sarihaddhulu Leni Prema Song Meaning,Neeku Krupato Nimpina Na Jeevitam Lyrics,Divine love,Grace-filled life,Christian faith song,Telugu worship song,Inspirational song lyrics
- ఊహించలేని మేలులతో – Oohinchaleni Melulatho
- కలకాలం నీ కృపతో – Kalakaalam Nee Krupatho
- ఇదిగో దేవా నా జీవితం – Idigo Devaa Naa Jeevitham Song Telugu Andhra Kraisthava Keerthanalu
- Saswathamainadi ne krupa – శాశ్వతమైనది నీ కృప
- Nee sannidhilo nee daasudinai song lyrics – నీ సన్నిధిలో నీ దాసుడినై
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."