Siluvanu Mosi Ee lokamunu talakrindulu cheyu tarunamide – సిలువను మోసి యీ లోకమును
Siluvanu Mosi Ee lokamunu talakrindulu cheyu tarunamide – సిలువను మోసి యీ లోకమును
సిలువను మోసి యీ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదె
1.లేలెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకింపను యేసు నామమును
సోమరియేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే
2.పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము క్టి తయారగుమా
సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమమమిదె
3. లోక రక్షణకై ప్రభుయేసు దీక్షతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు యిచ్చెను యేసు ఘనస్తుతులను పాడెడు సమయమిదె
4. పాతాళమునకు కొనిపోయెడి పాప నిద్రను విడనాడుమికన్
సిలువ మర్మము నెరుగుమిపుడె కునికెడు సమయము గాదిది ప్రియుడా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."