
Soundarya Seeyonulo Lyrics – సౌందర్య సీయోనులో
Soundarya Seeyonulo Lyrics – సౌందర్య సీయోనులో
బహు సౌందర్యసీయోనులో
స్తుతి సింహసనాసీనుడా_2
నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై
నాహృదయన కొలువాయనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే (బహు సౌందర్య సీయోనులో)
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు_2
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
నీకేనా హృదయార్పణ _2 (బహు సౌందర్యసీయోనులో)
2. ఓటమి నీడలో క్షేమములేక
వేదన కలిగిన వేళలయందు_2
నీవు చూపించిన నీవాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక _2
(బహు సౌందర్యసీయోనులో)
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు
చల్లని నీ చూపే ఔషదమే _2
ప్రతీ అరణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే_2 (బహు సౌందర్యసీయోనులో)