Sthuthiyinthunu Nee Namam Telugu worship song lyrics – స్తుతియింతును నీ నామం
Sthuthiyinthunu Nee Namam Telugu worship song lyrics – స్తుతియింతును నీ నామం
స్తుతియింతును నీ నామం – ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం – హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం – నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం – ప్రభు నీవే నా సమస్తము
- గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి
నీవే నా అతిశయము – నా కోట నా బలము
నీవే రక్షణశృంగము – నా కేడెము నా శైలఘు
2.ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి థైర్యపరచితివి
నీ ప్రేమ మరువనిదీ – అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది – అది శాశ్వత మైనది
3.మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి
నీవే నా వైద్యుడవు – వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు – నిజమైన దేవుడవు
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."