Home » Blog » Stotraganam Lyrics – స్తోత్రగానం Stotraganam Lyrics – స్తోత్రగానం
Stotraganam Lyrics – స్తోత్రగానం
ఎదో ఆశ నాలో నీతోనే జీవించనీ
ఏరైపారే ప్రేమ – నాలోనే ప్రవహించనీ
మితిలేనిప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం – నీ సొంతమే
పరవాసినైన కడుపేదను – నాకేలఈభాగ్యము
పరమందునాకు – నీస్వాస్థ్యము నీవిచ్చుబహుమానము
తీర్చావులే నాకోరిక – తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నాయేసయ్యా
నీ పాదసేవ నేచేయనా – నాప్రాణమర్పించనా
నాసేదతీర్చున నీకోసమే ఘనమైనప్రతిపాదన ప్రకటింతును నీశౌర్యము – కీర్తింతును నీకార్యము
చూపింతును నీశాంతము తేజోమయా నాయేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."