స్వాతంత్ర్యము నీలోనే యేసయ్యా – Swatantryamu Neelone Yesayya
స్వాతంత్ర్యము నీలోనే యేసయ్యా – Swatantryamu Neelone Yesayya
Key: E
Lyrics (Telugu):
స్వాతంత్ర్యము నీలోనే యేసయ్యా
సామీప్యము తండ్రితో యేసయ్యా
సారూప్యము నీతోనే యేసయ్యా
ఊహించనే లేనిది వెల కట్టనే లేనిది
సిలువ వెలతో దొరికినది
యేసయ్యా హల్లెలూయ
బలహీనులము దూరస్థులము
ఏ విలువ లేని పగిలిన పాత్రలము
ప్రాణము ధార పోసి ప్రేమను కుమ్మరించి
కాడిని విరిచి వేసి పాపము తుడిచివేసి
దరికి చేర్చావు విలువ నిచ్చావు
అంటు కట్టావు ఫలియింప చేసావు
యేసయ్యా హల్లెలూయ
పాప చెర నుండి స్వాతంత్ర్యం
శాప చెర నుండి స్వాతంత్ర్యం
మరణ చెర నుండి స్వాతంత్ర్యం
నరక చెర నుండి స్వాతంత్ర్యం
వ్యాధి చెర నుండి స్వాతంత్ర్యం
బాధ చెర నుండి స్వాతంత్ర్యం
కీడు చెర నుండి స్వాతంత్ర్యం
తెగులు చెర నుండి స్వాతంత్ర్యం
స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం
యేసయ్యా హల్లెలూయ
సిలువ వెలతో దొరికినది
Swatantryamu Neelone Yesayya Lyrics in english
Swatantryamu Neelone Yesayya
Sameepyamu Thandritho Yesayya
Saarupyamu Neethone Yesayya
Oohinchane Lenidi
Velakattane Lenidi
Oohinchane Lenidi
Velakattane Lenidi
Siluva Velatho Dorikinadi
Yesayya Halleluya
Balaheenulamu Doorasthulamu
Ye Viluvaleni Pagilina Pathralamu
Pranamu Dhaaraposi Premanu Kummarinchi
Dariki Cherchavu Viluvanichavu
Antu Kattavu Phaliyimpa Chesavu
Yesayya Halleluya
Paapa Chera Nundi Swatantryam
Shaapa Chera Nundi Swatantryam
Marana Chera Nundi Swatantryam
Naraka Chera Nundi Swatantryam
Vyaadhi Chera Nundi Swatantryam
Baadha Chera Nundi Swatantryam
Keedu Chera Nundi Swatantryam
Thegulu Chera Nundi Swatantryam
Swatantryam Swatantryam Swatantryam
Yesayya Halleluya
Siluva Velatho Dorikinadi
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."