Taratarala Chikati Christmas Song Lyrics – తరాతరాల చీకటి చీల్చుకొని
Taratarala Chikati Christmas Song Lyrics – తరాతరాల చీకటి చీల్చుకొని
తరాతరాల చీకటి చీల్చుకొని
చిరు వేకువకు జాడను చూపా “2”
పరమూనే విడచి ఈ పుడమిపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు “2”
మన నజరేయుడు
సంబరమే సంతోషమే సంబరమే “2”
1.పాపపు కాడిని మోసేటి జనులను చూడగా
ఆ మహారాజే నీ కోసం
మాములు మనిషిగా మారేగా “2”
నీ పాప భారం మోసేడి గొర్రెపిల్లగా
తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా “2”
"పరమూనే విడచి ఈ పుడమి పై "
2.తండ్రి కి దూరముగా ఉన్న ప్రజలను చూడగా
కుమారుని స్థానమునే వీడి నీకై వచ్చేగా “2”
కోల్పోయిన స్వస్థ్యం తిరిగి మనకివ్వను
దూరమైన తండ్రితో నిను ఏకం చేయును “2”
“పరమూనే విడిచి “
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."