భువికేతెంచిన లోక రక్షకుడా – Telugu christmas song lyrics
భువికేతెంచిన లోక రక్షకుడా – Telugu christmas song lyrics
పల్లవి:భువికేతెంచిన లోక రక్షకుడా-
నీ నామము అతి పరిశుద్ధము
పరమును నాకై వీడిన నా ప్రియుడా-
స్తోత్రము నీకే స్తోత్రము
సర్వోన్నతమైన స్థలములలో నీకే మహిమా-2
నీకిష్టమైన ప్రజలకు శాంతి,సమాధానము-2
అ౹౹ప: HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS
1.నక్షత్రములా నన్ను నీవు వాడుకో యేసయ్య-2
అనేక ప్రజలను నీ చెంతకు నడిపిస్తానయ్యా-2
||అ౹౹ప||
2.గొర్రెల కాపరుల్లా వలె నన్ను వాడుకో యేసయ్య-2
అనుభవించిన నీ కార్యాలను వివరిస్తానయ్యా-2
||అ౹౹ప||
3.తూర్పుదేశపు జ్ఞానులుగా నన్ను వాడుకో యేసయ్య-2
అనేక జనులను కానుకగా నీకు ఇస్తానయ్యా-2
||అ౹౹ప||
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."