నాపైకి దిగిరమ్మయ – Thailbhishekama
పల్లవి:
నాపైకి దిగిరమ్మయ – పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య |2|
తైలాభిషేకమా – క్రీస్తు అభిషేకమా ||2||
1. అహరోను తలపై మోషే తైలము పోయగ
ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా ||2||
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
నిన్ను సేవించే యాజకునిగా చేయుమా ||2||
|| నాపైకి దిగిరమ్మయ||
2. సొలొమోను తలపై సాదోకు తైలము పోయాగ
మహజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా ||2||
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా ||2||
|| నాపైకి దిగిరమ్మయ||
3. ఏలీయా అభిషేకం ఎలీషా పైకి దిగిరాగ
రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా ||2||
అట్టి రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమా
నీకై బలమైన కార్యములు చేయించుమా ||2||
|| నాపైకి దిగిరమ్మయ|
Thailbhishekama- The Anointing Oil || Telugu Christian Praise Series
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."