Thurpu Dikkuna Chukka Butte – తూరుపు దిక్కున చుక్క బుట్టె

Thurpu Dikkuna Chukka Butte  – తూరుపు దిక్కున చుక్క బుట్టె

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినా||

చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినా||

మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినా||


 

తూరుపు దిక్కున చుక్క బుట్టే
దూతలు పాటలు పాడ వచ్చే || 2 ||
చలిమంట లేకుండా ఎలుగె బుట్టె || 2 ||
చల్లని రాతిరి కబురే దెచ్చె || 2 ||

పుట్టినాడంట యేసు నాథుడు – పాపములు దిసె పరమాత్ముడు || 2 ||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి – కొలిచినరు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చెరుదాము – కాపరిని కలిసి వెడుదాము | | 2 || || పుట్టినాడంట ||

చిన్న పెద్ద తనకు తేడా లేదు – పేద ధనిక ఎపుడు చూడబోడు
తానొక్కడే అందరికి రక్షకుడు – మొదలు నుండి ఎపుడు ఉన్నవాడు || 2 || || పుట్టినాడంట ||

లోకలను తాను కాయు వాడు – స్వచ్చమయిన మనిషి మనలాంటోడు
పాపమంటే అసలు ఎరుగనోడు – మనకోసమె ఇపుడు దిగి వచ్చాడు || 2 || || పుట్టినాడంట ||

మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు – చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు – తన ప్రేమను నీకు అందిస్తాడు || 2 || || పుట్టినాడంట ||

Thurupu dikkuna chukka putte song lyrics in english

Thurupu dikkuna chukka putte
Dhuthalu patalu pada vachche || 2 ||
Chalimanta lekunda yeluge putte || 2 ||
Challani rathiri Kabure deche || 2 ||

Puttinadanta yesu nathudu – papamulu dheese paramathmudu || 2 ||

Gollalu jnanulu vegira vachi – Kolichinaru tanaku kaakukalichchi
Pashula paaka Manamu cherudaamu – Kaaparini kalisi vedudaamu || 2 || || Puttinadanta ||

Chinna pedda tanaku teda ledu – peda dhanika yepudu chudabodu
Taannokkade andariki rakshakudu – modalu nundi yepudu unnavadu || 2 || || Puttinadanta ||

Lokalanu taunu Kaayuvadu – swachchamayina manishi manalantodu
Papamante asalu yeruganodu – manakosame eepudu dheegi vachchadu || 2 || || Puttinadanta ||

Manchi chedda yenndadu yenchabodu – chedda vaaLLaku kuda bahu manchodu
Nammi neevu yesunu aadigi chudu – Thana premanu neeku andistadu || 2 || || Puttinadanta ||


Shop Now: Bible, songs & etc 


1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!


2. Subscribe to Our Official YouTube Channel


Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!


Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."


We will be happy to hear your thoughts

      Leave a reply

      Welcome to Christianmedias’ Tamil Christian Song Lyrics. Here, you will find lyrics for many of your favorite songs from today’s top contemporary Christian music artists. Our collection includes Gospel music lyrics, contemporary Christian music lyrics, and  Gospel song lyrics.

      Tamil Christian Song Lyrics

      Tamil Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. world Tamil christians explores the collections of Tamil Christian song lyrics, Daily Bible verse and worship songs lyrics,new year songs,christmas songs & more.
      WorldTamilchristians -The Collections of Tamil Christians songs Lyrics
      Logo