Vakyamaina Devudu song lyrics – వాక్యమైన దేవుడు సాంగ్
Vakyamaina Devudu song lyrics – వాక్యమైన దేవుడు సాంగ్
“వాక్యమైన దేవుడు సాంగ్”
చీకటి కమ్మిన ఈలోకం లో
దీపం ఒకటి వెలుగుచుండెను ,2,
ఆ దీపం ఏదో కాదు వాక్యమైనదేవుడే
చీకటిని పారద్రోలి వెలుగు నిచ్చిన వాక్యము
1, సృష్టి కి ఆధారం వాక్యమైనదేవుడే
ఆ దేవుడే మనకు జీవధారము “2”
జీవం నిచ్చును వాక్యమైనదేవుడే
గమ్యము చేర్చును వాక్యమైనదేవుడే
దేవుడే లేకుంటే బ్రతుకేది
దేవుడే లేకుంటే స్థితి ఏది
ఆ దేవుడే మనకు జీవాధారము
“చీకటి కమ్మిన”
2,నేనే సత్యం నేనే జీవము నేనే మార్గమని బోధించిన వాక్యము“2”
సత్యము బోధించును వాక్యమైనదేవుడే
మార్గము చూపించును వాక్యమైనదేవుడే
దేవుడే లేకుంటే బ్రతుకేది
దేవుడే లేకుంటే స్థితి ఏది
ఆ దేవుడే మనకు జీవాధారము
“చీకటి కమ్మిన”
Vakyamaina Devudu song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."