Vanamuloniki Poyenu Song lyrics – వనము లోనికి పోయెను
Vanamuloniki Poyenu Song lyrics – వనము లోనికి పోయెను
వనములోనికి పోయెను – నా రక్షకుండహ ప్రేమానుభవ దీక్షతో – నా ప్రభువు పోయెను
ఒలీవ లాయనన్ జూచెను – ఎండాకులు దయను జూపెను వృక్షంబుల్ కూడ రమ్మనెన్ – నా ప్రభువు పోవగా ||వనము||
1. అడవినుండి వచ్చెను – సంతుష్టి నొందుచు చావావమాన మొందను – సంతుష్టి నొందెను = చావున్ సిగ్గున్ నా ప్రభువును – ఆ చెట్ల నీడనుండి లాగెను
కడకొక్క మ్రాను మీదనే – నా ప్రభుని చంపిరి
2. నా హృదయంబులోనికి – నా ప్రభువా రమ్మయా నీ మ్రాను మోసెదన్ ప్రభో – రక్తంబు తుడిచెదన్ = నీ రక్తమే నా యాత్మకెంతో – హాయిని జీవము నిచ్చును
నా యాత్మన్ నీ కర్పంతును – నా ప్రభువా రమ్మయా ||వనము||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Ardent basaiawmoit VPP symbol Jong u PrahbatesitvDonbok kharkongor officialElyams films productionEmjingmuy productionKa Juk returnKalaweikhasiKetberson pathawkhasi christian songkhasi christmas songkhasi gospel songKhasi guysKhasiData ChannelKhasistory ChannelKitrina nongrum Channellamjingshai channelMariya KoladyMlgtr Lyms ChannelSunny Paltelugu christian songs