Veenulaku Vindulu Chese – వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
Veenulaku Vindulu Chese – వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
Veenulaku Vindulu Chese song lyrics in english
Veenulaku Vindulu Chese Yesayya Su Charithra
Vegirame Vinutaku Raarandi
O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi ||Veenulaku||
Randi… Vina Raarandi
Yesayya Evaro Thelisikona Raarandi (2)
Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi
Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||
Randi… Vachchi Choodandi
Yesayya Chese Kaaryamulu Choodandi (2)
Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi
Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||
Srushti Karthanu Marachaavu Neevu
Srushtini Neevu Poojimpa Dagunaa (2)
Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi
Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||
- na hrudhilo marumroge song lyrics – నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా
- Randi Ra Randi Yesayyanu song lyrics – రండి రారండి యేసయ్యను
- ABIGAIL Story in Bible – అభిగయాలు చక్కని స్టోరీ – wife of david and Good Wife and Biblical Women
- RUTH BIBLE STORY IN TELUGU | రూతు | TELUGU CHRISTIAN MESSAGES 2021 | HNTV Telugu
- EASTER name HISTORY- ఈస్టర్ చరిత్ర – EASTER SUNDAY ఎలా వచ్చింది? EASTER IN BIBLE JESUS RESSURRECTION
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."