వేల్పులలో నీవంటి – Velpulalo Neevanti
వేల్పులలో నీవంటి – Velpulalo Neevanti
లిరిక్స్ :-
వేల్పులలో నీవంటి వారెవరున్నారయ్యా
జగములలో నీకంటే పూజ్యుడులేరయ్యా
మహిమను విడచి మర్త్యుని వెదకిన మహనీయుడవు నీవయ్యా
కనికరము చూపి కృపతో రక్షించిన కరుణామయుడా యేసయ్యా || వేల్పులలో ||
1 యాకోబును దీవించి ఇశ్రాయేలుగా మార్చితివి
పరలోకపు గవిని నీవేయని కనుపరచితివి
ఉన్నవాడననువాడనని మోషేకు ప్రకటించితివి
పితరుల దేవునిగా నీ జనులతో మాట్లాడితివి
నీ మందిరం సర్వజనులకు ప్రార్ధనా మందిరం
నీ నామం అన్ని నామములకన్న పైనామం || వేల్పులలో ||
2 స్వస్థతలు సూచక క్రియలు విస్తారముగ జేసితివి
పరలోక మర్మములు శిష్యులకు బోధించితివి
రూపాంతరముబొంది దైవ సుతుడని దెలిపితివి
మరణమును జయించి జీవమార్గము చూపితివి
నీ ఆలయం జీవముగల దేవుని ఆలయం
నీ రాజ్యం పరిశుద్దులతో నిలుచు కలకాలం || వేల్పులలో ||
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."