Vinnara Janulara Telugu Christmas Song lyrics – విన్నారా జనులరా
Vinnara Janulara Telugu Christmas Song lyrics – విన్నారా జనులరా
పల్లవి : విన్నారా జనులరా
ఈ వార్త శుభ వార్త (2)
యేసయ్య జన్మించినాడు -రక్షకుడు ఉదయించినాడు (2)
బెథ్లె హేములో పసులా పాకలో-కన్య మరియ గర్భమందున (2)
రారాజు జన్మించినాడు -మనకై భువికొచ్చి నాడు.(2) {విన్నారా జనులరా}
చరణం: సర్వశక్తిగల యేసు దేవుడు -సమస్తము చేయగలదేవుడు
పరలోక భాగ్యమువీడి -దీనునిగా భువికొచ్చినాడు (2)
పాపమెరుగని పావనాత్ముడు-పరిశుద్దులలొ అతి శ్రేష్ట్రుడు (2)
{యేసయ్య}
{విన్నరా}
చరణం: పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు
అంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు (2)
పాపదోషము పరిహారింపును – పరిశుద్ధులుగా మనలునుచేయును(2).
{యేసయ్య}
{విన్నారా}
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."