Yehova Neeve Dayaludavu – యెహోవా నీవే దయాళుడవు
Yehova Neeve Dayaludavu – యెహోవా నీవే దయాళుడవు
యెహోవా నీవే దయాళుడవు – నీ కృప నిత్యముండును -2
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేద
నీతో నేను నడువగా -2
- ఇరుకు నందుండి యెహోవా నీకు – ప్రార్థన చేయగా
విశాల స్థలమందు నా జీవితానికి – కృప చూపిటివి -2
నా పక్షము వహించి – సహకారిగాను నిలిచి -2
నెరవేర్చితివి నెరవేర్చితివి – నీ సంకల్పములు నెరవేర్చితివి -2 - మనుష్యుల నైనను ఈ లోక రాజులను – నమ్ముట కంటెను
ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా – నిను నమ్ముట మేలు -2
ఆశ్రయించి నపుడు నను ఆదరించినావు నిను -2
మారనివాడవు మారనివాడవు – యేసయ్య నీవు మారనివాడవు -2 - స్తుతి గుమ్మములు నీ స్వాస్త్యము కొరకు – నీవు తెరువగా
నీతి మంతులతో సగీత నాదముతో – ప్రవేశించేద -2
హల్లెలుయా హల్లెలుయా – రాజులకు రాజు వీవే -2
నీతిసూర్యుడా నీతిసూర్యుడా – నిరీక్షణా నీవే నీతిసూర్యుడా -2
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsannées 1980arabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian DefayeChristian songscomédienneegyptian christian songsenglish christian songsEst-ce bien raisonnable ? (film)french christian songsGeorges Lautnergerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songMiou-Miouodia christian songpolish christian songsportuguese christian songsRadio Télévision SuisseRajkumar Jeremyrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs