Yemani Padedhanu – ఏమని పాడేదను
ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
నా గానము నా ప్రాణాము
నా గానము నా ప్రాణాము
నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
“ఏమనిపాడేదను”
- పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
శాపములో ఉన్న నన్ను నీవు దీవించ్చగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
నా గానము నా ప్రాణాము
నా గానము నా ప్రాణాము
నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
“ఏమనిపాడేదను”
- పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2) పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2) ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2) ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2) శాపములో ఉన్న నన్ను నీవు దీవించ్చగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
Yemani Padedhanu song lyrics Telugu Christian song e.g. Vagdevi also Ratna Babu
- ఏ రీతిగా నిను పాడేదను – Yereethiga Ninu Paadedhanu
- నే నెందుకని – NeNendukani Nee Sotthuga song lyrics
- దేవునికి స్తోత్రము గానము – devuniki stotramu gaanamu Telugu Christian Song lyrics
- JANINCHENU NEDE |Latest Telugu Christmas Song 2020 |Surya Prakash Injarapu| Praveen |Shalom Showers
- Krottha Keerthana Padeda lyrics – క్రొత్త కీర్తన పాడెద
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."