Yepaativadanu – ఏపాటివాడను
ఇంతగా నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటివాడను
కంటికి రెప్పలా కాపాడునది కేవలం నీకృపే “2”
ఎన్నో అవమానాలు…ఎన్నో అపనిందలు…
ఎన్నో నిరాశలు… ఎన్నో కుట్రలు
ప్రతి స్థితిలో నన్ను చూచినవాడవు
ఉన్నత స్థలములపై ఎక్కించినవాడవు ” 2 “
నీకే నీకే ఆరాధన…..నీకే నీకే సోత్రార్పన” 2 “
1.గడచిన కాలం నీ మేలులను
నే తలపోయుచు నిన్నే స్తుతించెద
బలహీన స్థితిలో లేపినవాడవు
విడుదల నిచ్చి నడిపించువాడవు ” 2 “
యెహోవా రాఫావై నిలచిన
జీవితాంతము నిన్నే ఘనపరతు…
నీకే నీకే ఆరాధన…..నీకే నీకే సోత్రార్పణ..”2″
2..పడిన నన్ను చూచిన వాడవు
కృంగిన నన్ను లేపిన వాడవు
నా స్థితి గతిని ఏరిగినవాడవు
దీనుల యెడల కృప చూపువాడవు ” 2 “
నేనే నీ స్వాస్థ్యమని చెప్పినా…..
నీప్రేమకు నే దాసోహమైతిని
నీకే నీకే ఆరాధన…..నీకే నీకే సోత్రార్పణ…”2″
3.నీవు నాకుండగా భయమేమి లేదని
అభయము నిచ్చిన నాతండ్రివి
నీ ప్రతి రూపముగా దేదీప్యమానముగా
నన్ను చేసిన కాపరివి ” 2 “
తలవంచి నీ పాదములచెంత
నీ సాక్షిగా నీ సేవలో వసియింతు…
నీకే నీకే ఆరాధన….నీకే నీకే సోత్రార్పణ
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."