Yesayya nee puttuka song lyrics – యేసయ్య నీ పుట్టుక ఆనందాల
Yesayya nee puttuka song lyrics – యేసయ్య నీ పుట్టుక ఆనందాల
పల్లవి:
యేసయ్య నీ పుట్టుక ఆనందాల వేడుక యేసయ్య నీ పుట్టుక జగమంతా వేడుక-2-వేడుక ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
ఆనందమే ఆనందమే -2. (ఆహాహా)
- కన్య మరియ గర్భమందు యేసునీ పుట్టుక
పశుశాల ఆయెను వేడుక-2-వేడుక
ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2 (ఆహాహా) - దావీదు పురమందు రక్షకుని పుట్టుక
పరమందుదూతల స్తోత్రాల వేడుక 2 వేడుక
ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2 (ఆహాహా) - జ్ఞానులకు తారతెలిపే క్రీస్తునీ పుట్టుక బెత్లహేములో కానుకల వేడుక-2-వేడుక
ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2
Yesayya nee puttuka song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."