Yesu Puttenu Lyrics – యేసు పుట్టెను బెత్లెహేములో
Yesu Puttenu Lyrics – యేసు పుట్టెను బెత్లెహేములో
యేసు పుట్టెను బెత్లెహేములో – రాజులకు రాజుగా అవతరించెను
జగమంతా మురిసిపోయే – పుడమంతా పులకరించి – జనులంతా సంతసింపగా
యేసు పుట్టెను హల్లెలూయా – యేసు నామము హల్లెలూయా
లోకరక్షణ కొరకై యేసు – పశువుల పాకలో ఉదయించెనుగా
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
1. దూత తెల్పెను గొల్లలకు – యేసు మనకై పుట్టెనని
తార నడిపెను జ్ఞానులను – యేసు పుట్టిన స్థలమునకు
పొత్తిగుడ్డలతో చుట్టబడిన – బాలుడైన యేసుని చూచి -2
ఆనందముతో పరవశులై – సాగిలపడుతూ స్తుతియించిరి -2
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
2. తూర్పు దిక్కున తారను చూచి – యూదుల రాజుగా పుట్టెనని
వెంబడించిరి జ్ఞానులు తారను – త్రోవ నడిపి చూపెను వారికి
శిశువు ఉండిన చోటు మీదికి – నిలుచు వరకు నడిపెను తార -2
బంగారు సామ్రాణి బోళము – కానుకలిచ్చి ఘనపరచిరి – 2
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Blessingchintha ledhika yesu puttenuchristian songs teluguchristmas kanukachristmas songsgersomeGospel Music (Musical Genre)Gujarati Christmas Songhindi christmas songsindian telugu christian songkannada christmas songskristhu puttukalatestLatest Christmas Songlatest telugu christian songslatest telugu christian songs lyricslatest telugu christmas songsmalayalam christmas songsnew telugu christian songsSharon sistersTelugu Christian Songtelugu christian songs 2017Telugu Christmas songstelugu languageworship songsyesu jananamyesu janminchenuyesu puttenu