Yevaru – సిలువలో ఆ కలువరిలో బలియాగమయింది ఎవరు
Yevaru – సిలువలో ఆ కలువరిలో బలియాగమయింది ఎవరు
పల్లవి :-
సిలువలో ఆ కలువరిలో బలియాగమయింది ఎవరు..? #2#
నీ పాపము నీ దోషము కడిగింది ఎవరు..?
నీ బాధలు నిట్టూర్పులు మోసింది ఎవరు..? #2#
క్రీస్తు కాదా….?
ఓ నేస్తమా తెలియలేదా..?
నీకు గురుతు రాదా…?
@ సిలువలో ఆ కలువరిలో @
చరణం :-
నీకై నలిగినది..
నీకై ఒరిగినది..
నీ నా పాపముకై ప్రాణమే పెట్టినది…
ఎవరు..? ఎవరు..? ఎవరు..?
క్రీస్తు కాదా….?
ఓ నేస్తమా తెలియలేదా..?
నీకు గురుతు రాదా…?
@ సిలువలో ఆ కలువరిలో @
చరణం :-
నిన్నే ప్రేమించినది..
నిన్నే పోషించినది..
పుట్టినది మొదలుకొని ముదిమి వరకు మోయునది …#2#
ఎవరు..? ఎవరు..? ఎవరు..?
క్రీస్తు కాదా….?
ఓ నేస్తమా తెలియలేదా..?
నీకు గురుతు రాదా…?
@ సిలువలో ఆ కలువరిలో @
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."