yogyuda Lyrics – మహిమ్మోనతుడా
మహిమ్మోనతుడా – మహోపకారుడా
Majestic One – Benevolent One
మరణాన్ని గెలిచినవాడ – మహాదేవుడా
Conqueror of death – Great God
ఆశ్చర్యకరుడా – ఆల్ఫా ఒమేగా
Amazing One – Alpha Omega
అద్భుతాలు చేయువాడ – ఆదియంతంయ్యున్నవాడ
You are the Miracle Doer – The Beginning and the End
ఈ శ్రుష్టి అంత నీ మహిమతో నిండియున్నది
This creation is so full of Your glory
సర్వ జీవరాశులు నీ మాటకు లోబడుచున్నది
All living beings obey Your word
Pickup:
ఎన్ని తరాలు మారిన – నీ మాట మారదు
Generations may transmute – Your words will not change
ఎన్ని యుగాలు గడిచిన – నీ వాగ్దానం మారిపోదు
Ages may pass – Your promise will not pass away
Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises
ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”
Verse 1:
వేవేల దూతలతో కొనియడపడుచున్న సుందరుడ
Beautiful One who is being exalted by thousands of Angels
ఆకాశమునే సింహసనముగా ఆసీనుడవైన బలశూరుడ “2”
Almighty who enthroned the sky as throne “2”
ఎలుగెత్తి నీకొరకే నేపాడేద స్తుతికీర్తన
I’ll sing hymns of praise aloud for You
నీకృప వల్లనే నాకు జీవమని చాటి చెప్పేద అనునిత్యము
My life is only of your grace and I’ll annunciate it forever
Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises
ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”
Verse 2:
మంటినయ్యా నా తలనేత్తుటకు బయపడుచున్నాను పరిశుద్ధుడా
I’m a clay afraid to raise my head, O Holy One
ఏ యోగ్యతలేని అల్పుడనైన నాలాంటి వాని కొరకు బాలి అయ్యినావు “2”
For an unworthy slacker like me, You have become a sacrifice “2”
నీ సిలువే శరణమని ప్రకటించెద సువార్తను
I’ll proclaim the gospel as Your cross is our refuge
నీ బాటే మోక్షమని నేసాగేద నీ సాక్షిగా
I’ll endure as your witness as Your path is our salvation
Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises
ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."