వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే – Veeche Galullo Prathiroopam Neeve
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే – Veeche Galullo Prathiroopam Neeve
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణము నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి }
నీలోనే తరియించాలి ప్రభు }॥2॥
నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం }
నీవు లేకుంటే నేను జీవించలేను }॥2॥వీచే॥
1.ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం
కడవరకు కాపాడే నీవే నాదైవం
పోషించే నాతండ్రీ నీవే నా ఆధారం
కరుణ గల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జివం }
నీవాక్యమే జీవ చైతన్యం }॥2॥
॥ నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥
2.ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమై
నేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమే
నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
మాకోసమే నీవు మరణించి }
పరలోకమే మాకు ఇచ్చావు }॥2॥
॥నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs