హృదయాన్ని కదిలించే – Hrudhayalanu Kadilinchai Panduga song lyrics
హృదయాన్ని కదిలించే – Hrudhayalanu Kadilinchai Panduga song lyrics
ప)పండుగ పండుగ క్రిస్మస్ పండుగ – పండుగ పండుగ క్రీస్తుని చాటగా
పండుగ పండుగ ప్రజలకువెలుగుగా –
చేద్దాం పండుగ గుండెల నిండుగా
కలిసి చేద్దాం ఈ పండుగ తెలిసి చాటేద్దాం లోకం నిండుగా
1) పరలోకంలో జరిగిన పండుగ – దేవదూతలు జరిపిన పండుగ
గొర్రె కాపరులు తరింయిచినపండుగ – లోకజ్ఞానులు చేసిన పండుగ
హృదయాలు కదిలించే పండుగ – హృదిలో నివసించే దేవుని పండుగ
2) పాపము తొలగించిన పండుగ – శాపము తొలగించిన పండుగ పరిశుద్ధుడు దిగివచ్చిన పండుగ – ప్రభువైన యేసుని పండుగ
మనసులు మారే పండుగ – మనుషులు మనసులు మారే పండుగ
కలిసి చేద్దాం ఈ పండుగ మైమరచి ఆడేద్దాం సందడిగా
3) గుండెగుడిలో జరగాలిఈపండుగ –
ప్రతిహ్రుదిలో జరగాల్సిన పండుగ
కొండ కోనల్లో చేరి ఉన్న పండుగ – దేశ దేశాల్లో జరుగుతున్న పండుగ
వధువుగా సిద్ధపడే పండుగ –
లోక కళ్యాణం కొరకైన పండుగ
కలిసి చేద్దాం ఈ పండుగ కలిసి చేయాలి మనమంతా దండిగ
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."